Advertisement
Google Ads BL

బిగ్ ట్విస్ట్ - మోనాలిసా భర్తపై పోక్సో కేసు


కుంభ మేళాలో పూసలమ్ముకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోనాలిసా ఓ సినిమాకి కమిట్ అయ్యాక తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. మోనాలిసా-ఫర్మాన్ ఖాన్‌ల ప్రేమకు మోనాలిసా తండ్రి జయ్ సింగ్ భోంస్లే అడ్డు చెప్పడంతో.. మోనాలిసా కేరళలోని పోలీసులను ఆశ్రయించి తన తండ్రిపై ఫిర్యాదు చేసింది.  

Advertisement
CJ Advs

ఈ క్రమంలో తిరువనంతపురంలోని ఒక ఆలయంలో ఫర్మాన్‌ను వివాహం చేసుకుంది. ఆతర్వాత ఆమెను నటిగా మార్చిన డైరెక్టర్ మోనాలిసా లవ్ జిహాద్ చేసుకుంది, ఆమె వల్ల తను కోట్లు నష్టపోయానని చెప్పగా.. మోనాలిసా తనను ఆ డైరెక్టర్ అసభ్యంగా తాకేవాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

పూసలు అమ్ముతూ ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారి సడన్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన మొనాలిసాకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. కారణం NCST విచారణలో మోనాలిసా మైనర్‌గా తేలడంతో, ఆమె చేసుకునం వివాహం చెల్లదు. అంతేకాదు ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు అయింది. 

లవ్‍ జీహాద్‍ ఆరోపణల్తో పాటు మైనర్‍ బాలిక ను పెళ్ళి చేసుకున్నాడు అనే ఆరోపణ తో పర్మాన్‍ ఖాన్‍ పై పోక్సో కేసు నమోదు చేసారు. ఇప్పుడు పూసల పాప మోనాలిసా పెళ్లి ప్రశ్నార్థకంగా మారింది.

Viral Kumbh girl Monalisa exposed as minor:

Monalisa Is Minor FIR Filed Against Husband Farman Khan Under POCSO Act
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs