Advertisement
Google Ads BL

జన నాయగన్ లీకెడ్ పిక్స్-మేకర్స్ వార్నింగ్


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - హెచ్ వినోద్ కలయికలో తెరకెక్కిన జన నాయగన్ చిత్రం విడుదల కి సీరియల్ కష్టాలు వెంటాడుతున్నాయి. జనవరి 9 న పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రం నాలుగు నెలలైనా ఇప్పటికి విడుదలకు నోచుకోలేదు. సెన్సార్ బోర్డు కి నిర్మాతలకు మధ్యన జరుగుతున్న ఇష్యు ఆ చిత్రాన్ని విడుదల కాకుండా చేస్తుంది.

Advertisement
CJ Advs

హీరో విజయ్ తన చిత్రాన్ని విడుదల కాకుండా తమిళనాడు ప్రభుత్వం కుట్ర చేస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండు వీడియో సాంగ్స్ లీకైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ లీకైన రెండు వీడియో సాంగ్స్, కొన్ని సీన్స్ కానీ వాటికీ సంబందించిన పిక్స్ కానీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తే గనక తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటారు.

ఆ సీన్స్ ని, ఆ సాంగ్ పిక్స్ ని షేర్ చేసినా.. లీగల్ యాక్షన్ తీసుకుంటామని, జైలు శిక్ష మాత్రమే కాదు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని జన నాయగన్ మేకర్స్ హెచ్చరిస్తున్నారు. 

Jana Nayagan leaked pics-makers warning:

Jana Nayagan Scenes Leaked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs