Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ రాకా లుక్ పై సెటైర్స్


అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ రివీల్ చేసిన పాన్ ఇండియా మూవీ రాకా పోస్టర్ చూసి అల్లు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అసలు AA 22 ప్రాజెక్ట్ టైటిల్ పై ఎలాంటి క్లూ గాను, ఎలాంటి లీక్ గాని లేకుండా రివీల్ చేసి మేకర్స్ సర్ ప్రైజ్ చేశారు. అంతేకాదు రాకా లుక్ కూడా అందరికి సర్ ప్రైజ్ చేసింది.

Advertisement
CJ Advs

అయితే సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్, మిగతా వారు రాకా తో అల్లు అర్జున్ కొత్తగా కనిపించారు, పవర్ ఫుల్ టైటిల్ రాకా అంటుంటే.. యాంటి ఫ్యాన్స్ మాత్రం జవాన్ లో షారుఖ్ ని చూసినట్టుగా ఉంది, రాకా టైటిల్ అనేది ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ శక్తి లోని విలన్ పేరు, అల్లు అర్జున్ ఏమిట్రా విక్రమ్ ప్లాప్ మూవీ ఐ లో కనిపించినట్టుగా కనిపించాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు అల్లు అర్జున్ రాకా లుక్ చూడగానే పాత ఒనిడా టీవీ యాడ్ ని కొంత‌మంది గుర్తు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇదంతా ఎందుకు సినిమా వచ్చేవరకు వెయిట్ చేసి అప్పుడు మట్లాడండి అంటూ అల్లు ఫ్యాన్స్ కూడా ధీటుగానే రియాక్ట్ అవుతున్నారు.

Allu Arjun Raaka:

Allu Arjun Raaka Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs