Advertisement
Google Ads BL

డెకాయిట్ ప్రీ రిలీజ్ బిజినెస్


ఏప్రిల్ 10 న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న అడివి శేష్ డెకాయిట్ పై బాక్సాఫీస్ చాలా హోప్స్ పెట్టుకుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను అడివి శేష్ అండ్ టీమ్ క్రేజీగా చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన డెకాయిట్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రూ.70 కోట్ల రూపాయల బడ్జెట్ (యాక్టర్స్ పారితోషికాలు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు)తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలోనే జరిగినట్లుగా సమాచారం.

డెకాయిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్ 

ఆంధ్ర - 10 కోట్లు

నైజాం - 07 కోట్లు

సీడెడ్  - 03 కోట్లు

కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా - 3.5 కోట్లు  

 ఓవర్సీస్  - 6.5 కోట్లు 

ఇంకా నాన్ థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి.  

Dacoit Pre Release Business Details:

Dacoit Pre Release Business Details Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs