Advertisement
Google Ads BL

AA22xA6 - ఏదో కొత్తగా ఉందే


అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8. రేపు బుధవారం అల్లు అర్జున్ బర్త్ డే కోసం అద్భుతమైన ట్రీట్ ని అల్లు అభిమానుల కోసం దర్శకుడు అట్లీ సిద్ధం చెయ్యడమే కాదు.. దానికి సంబందించిన ప్రీ లుక్ పోస్టర్ ని ఈరోజు రివీల్ చేసారు. ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న AA22xA6 టైటిల్ పోస్టర్ వదలబోతున్నారు మేకర్స్.

Advertisement
CJ Advs

వీడియో కంటెంట్ వస్తే బావుంటుంది అని అల్లు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటే దర్శకుడు అట్లీ మాత్రం జస్ట్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రమే సిద్దమా చేస్తున్నాడు. ఆ AA22xA6 ప్రీ లుక్ పోస్టర్ చూస్తే అట్లీ ఏదో కొత్తగా చూపించబోతున్నాడు అనేది మాత్రం అర్ధమవుతుంది.

రేపు ఏప్రిల్ 8 ఉదయం 11 గంటలకు AA22xA6 టైటిల్ రివీల్ అంటూ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనె తో పాటుగా మరో నలుగురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు.

22xA6: Brace for The BlAAst:

AA22xA6 powerful update on title poster <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs