Advertisement
Google Ads BL

త్రిష సినిమాలు ఆపేస్తుందా..


రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి బిజీ హీరోయిన్ గా వెలిగిపోతున్న త్రిష కృష్ణన్ ఇకపై సినిమాల్లో కనిపించదా, ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అంటే.. నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ అదే చెబుతున్నారు. కొద్దిరోజులుగా త్రిష సినిమాలకు గాడ్ బై చెప్పి విజయ్ పార్టీ TVK లో చేరుతుంది అనే ప్రచారం ఉండగా..

Advertisement
CJ Advs

తాజాగా చిత్రా లక్ష్మణన్ ను ఓ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నే వేశారు. త్రిష కొద్దిరోజులుగా సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అంటూ ప్రచారం జరుగుతుంది.. నేను ఈ విషయమై తెలిసిన నిర్మాతలను సంప్రదించా. వాళ్ళు కూడా త్రిష కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు, ఆమె సినిమాల్లో కొనసాగాలని అనుకోవడం లేదని.. అవకాశాలు ఇస్తున్నా ఆమె తీసుకోవడం లేదు అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

మరి నిజంగా త్రిష కృష్ణన్ సినిమాలకు గుడ్ బై చెబుతుందా, అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదా అనే అనుమానం ఆమె అభిమానుల్లో అనుమానం మొదలైంది. మరి చిత్రా లక్ష్మణన్ వ్యాఖ్యలపై త్రిష ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Trisha to say goodbye to films:

Trisha goodbye to movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs