Advertisement
Google Ads BL

ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ఫౌజీ. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఫౌజీ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ప్రభాస్ సమ్మర్ వెకేషన్ కోసమని ఇటలీ వెళ్లారు. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఫౌజీ పై భారీ అంచనాలున్నాయి.

Advertisement
CJ Advs

యుద్ధ నేపథ్యంలోని ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫౌజీ టైటిల్ పోస్టర్ తప్ప మరే ఇతర కంటెంట్ కూడా బయటికి రాలేదు. తాజాగా ఫౌజీ షూటింగ్ స్పాట్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అవడం, అది సోషల్ మీడియాలో విపరీతంగా సెన్సేషన్ అవడం పై ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీనే, కానీ ఫౌజీ మేకర్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు.

ఫౌజీ సెట్స్ నుంచి లీక్ అయిన చిత్రాలను కొన్ని అకౌంట్స్ నుంచి వైరల్ చేస్తున్నారు. దయచేసి దీన్ని గట్టి హెచ్చరికగా పరిగణించండి. ఇలాంటి కంటెంట్‌పై ఫిర్యాదు చేయబడుతుంది. ఇందులో భాగమైన వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ ఫౌజీ వార్నింగ్ ఇస్తున్నారు. లీక్ అయిన లుక్ లో ప్రభాస్ పడవపై కనిపించారు.

అయితే ఫౌజీ సెట్ నుంచి లీక్ అయిన ప్రభాస్ లుక్ ఒరిజినలా, లేదంటే AI తో సృష్టించారా అనేది తెలియాల్సి ఉంది.

Prabhas look from Fauji leaked:

Fauji leaked pic viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs