Advertisement
Google Ads BL

బైకర్ కి సెలెబ్రిటీస్ సపోర్ట్


యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ చిత్రం బైకర్ నిన్న ఏప్రిల్ 3 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎబోవ్ యావరేజ్ టాక్ తో బైకర్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. లాంగ్ వీకెండ్ అవడంతో ప్రేక్షకులు బైకర్ ని చూసేందుకు థియేటర్స్ కి కదులుతున్నారు. మరోపక్క బైకర్ కి సెలబ్రిటీస్ సపోర్ట్ కూడా మొదలయ్యింది.

Advertisement
CJ Advs

కింగ్ నాగార్జున బైకర్ మూవీ ని చూసి బైకర్ అనేది కుటుంబ భావోద్వేగాలను, ఫ్యామిలీ సంబంధాలను ఎంతో అందంగా ఆవిష్కరించే చిత్రం!

రేసింగ్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ తప్పకుండా చూడండి, ఈ చిత్రం టెక్నీకల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది!! ఈ కథాంశాన్ని ఇంత మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేసిన దర్శకుడు @abhilashkankara అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విద్యార్థి అవడం గర్వంగా ఉంది.#Biker చిత్ర బృందానికి అభినందనలు💐 అంటూ కింగ్ నాగార్జున ట్వీట్ చేసారు.

ఇక కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బైకర్ తప్పకుండా వీక్షించాల్సిన చిత్రమంటూ చెప్పడం చూసిన ప్రేక్షకులు బైకర్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడానికి దోహదపడుతుంది. మరి ఈ సెలెబ్రిటీస్ గొంతు బైకర్ ని ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Nagarjuna and Nag Ashwin Laud Biker as Must Watch:

Nagarjuna and Nag Ashwin Laud Biker as Must Watch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs