Advertisement
Google Ads BL

బిగ్ ఓటీటీ డీల్ ని రిజెక్ట్ చేసిన రామాయణ


రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణ చిత్ర రామ పరిచయ టీజర్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి మిక్స్డ్ రెస్పిన్స్ రాగా.. రామాయణ ఓటీటీ కి సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.

Advertisement
CJ Advs

రామాయణ కు భారీ ఓటీటీ డీల్ వచ్చిందట. దాదాపుగా రూ.700 కోట్ల భారీ ఓటీటీ డీల్ రాగా.. దానిని రామాయణ ప్రొడ్యూసర్ నమిత మల్హోత్రా రిజెక్ట్ చేశారనే వార్త వైరల్ అవుతోంది. రెండు భాగాలను కలిపి దాదాపుగా రూ.1000 కోట్ల డీల్ ని రామాయణ మేకర్స్ ఆశిస్తున్నారట. మరి రూ.700 కోట్లు అంటేనే బిగ్ డీల్.. రూ.1000 కోట్లు అంటే మాములు విషయం కాదు.

ఇకపై రాబోయే రామాయణ కంటెంట్ చూసి ప్రముఖ ఓటీటీ ఏదైనా రూ.1000 కోట్ల డీల్ కి సెట్ అవుతుందేమో చూడాలి. అదే గనక అయితే నిజంగా రామాయణ బిగ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే.                  

Ramayana OTT Deal - Namit Malhotra Rejects Rs 700 Cr Offer:

Namit Malhotra rejects Rs 700 crore OTT offer for Ramayana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs