Advertisement
Google Ads BL

ఇకపై వారణాసి వంతు


ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ రామాయణ గురించిన చర్చలే కనిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించిన తీరుకి, రామాయణ గ్రాఫిక్స్ విజువల్ వండర్ అలాగే.. రామాయణ లో విలన్ గా యశ్ గెటప్, సీతగా సాయి పల్లవి ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పెద్దదిగా మాట్లాడుకుంటున్నాను.

Advertisement
CJ Advs

రామాయణ రామ గ్లింప్స్ సన్సేషన్ అవడం చూసాక అందరిలో వారణాసి చిత్రంలో రాముడి గా సూపర్ స్టార్ మహేష్ ఎలా ఉండబోతున్నారో, వారణాసిలో రామాయణ ఎపిసోడ్ ని రాజమౌళి ఎలా విజువల్ వండర్ గా చిత్రీకరించారో అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇప్పటికే రాజమౌళి శ్రీరాముడి పాత్రలో మహేష్ లుక్ చూసి మైమరిచినట్టుగా చెప్పారు.

రామాయణ గ్లింప్స్ చూసాక వారణాసిలో రామాయణ ఎపిసోడ్ పై విపరీతమైన క్యూరియాసిటీ పాన్ ఇండియా ప్రేక్షకుల్లో మొదలైంది. మరి రాజమౌళి వచ్చే ఏడాది ఏప్రిల్ లో వారణాసి రిలీజ్ అన్నారు. ఒకవేళ వారణాసి ప్రమోషన్స్ లో ఏమైనా మహేష్ రాముడి పాత్రను పరిచయం చేస్తారేమో చూడాలి.

Varanasi Movie:

Mahesh Varanasi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs