Advertisement
Google Ads BL

Peddi రిలీజ్ పై నో టెన్షన్


పెద్ది నుంచి ఈరోజు హనుమాన్ జయంతి రోజున వచ్చిన పహిల్వాన్ పోస్టర్ చూసాక మెగా ఫ్యాన్స్ ఆనందించాల్సింది పోయి కన్ఫ్యూజన్ లో పడ్డారు. సోషల్ మీడియాలో పెద్ది రిలీజ్ పై వస్తున్న వార్తలు, అలాగే ఈరోజు పెద్ది పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో పెద్ది డెఫనెట్ గా పోస్ట్ పోన్ అవుతుంది అని ఆందోళన పడుతున్నారు.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ నిహారిక రాకాస ఇంటర్వ్యూలోను పెద్ది విడుదల వాయిదా అనే వార్తలు వింటున్నా, పెద్ది అనుకున్న సమయానికే వస్తుంది అని చరణ్ గట్టిగా చెప్పమంటున్నా అందరిలో ఆ అనుమాం వదిలి పోలేదు. తాజాగా రామ్ చరణ్ రాకాస ఫుల్ ఇంటర్వ్యూ వచ్చాక పెద్ది రిలీజ్ పై మరింత క్లారిటీ వచ్చింది.

అందులో రామ్ చరణ్ పెద్ది షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇక ఒక్క పాట షూట్ మాత్రమే మిగిలి ఉంది అంటూ రామ్ చరణ్ చెప్పాక కూడా పెద్ది పై అపోహలు, అనుమానాలు కలుగుతాయా.. ఎలా లేదన్నా ఏప్రిల్ 30 న పెద్ది పక్కాగా దిగుతుంది.. రామ్ చరణ్ కూడా మాటిచ్చాక తప్పరుగా.. 

Peddi Release Update :

Peddi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs