Advertisement
Google Ads BL

టెన్షన్ లో అక్కినేని అభిమానులు


అఖిల్ అక్కినేని విజయం కోసం ఎంత పోరాడుతున్నాడో తెలియదు కానీ.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం వెయ్యి కళ్ళతో ప్రిన్స్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ లెనిన్ చిత్రాన్ని మురళి అబ్బూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. మే 1 విడుదల అని ఆశపడిన అక్కినేని ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తూ జూన్ 26 న లెనిన్ రిలీజ్ అని డేట్ మార్చేసారు.

Advertisement
CJ Advs

ఈ చిత్రంతో అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లెనిన్ పై అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో డిజాస్టర్ డైరెక్టర్ అఖిల్ అక్కినేని తో మంతనాలు జరుపుతున్నాడనే వార్త చూసి అక్కినేని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

రాజా సాబ్ కన్నా ముందే పక్కా కమర్షియల్ తో డిజాస్టర్ లో ఉన్న మారుతి కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవకాశమిస్తే.. రాజాసాబ్ ని కామెడీ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ తో తిట్లు తిన్న మారుతి ఇప్పుడు హ్యాపీ పొంగల్ స్క్రిప్ట్ పట్టుకుని తదుపరి సినిమాకి రెడీ అయ్యాడు. అయితే ఏ హీరో మారుతి కి ఛాన్స్ ఇస్తాడో అనుకుంటున్న సమయంలో...

దర్శకుడు మారుతి, అఖిల్ అక్కినేని చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయనే వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేసింది. 

Akkineni fans in tension:

Akhil Akkineni and Maruthi in talks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs