Advertisement
Google Ads BL

చుక్క‌లు చూపిస్తున్న శ‌ర్మా గాళ్


ప్రముఖ నటి నేహా శర్మ తన గ్లామర్ పవర్ ఏంటో మరోసారి నిరూపిస్తూ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. తాజాగా ప్రసిద్ధ `గ్రాజియా` మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నేహా ఫోటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ షూట్ కోసం ఆమె ధరించిన బ్లాక్  డిజైనర్ దుస్తులు త‌న‌ అందాలను మరింత ఎలివేట్ చేస్తూ, ముగ్ధమనోహరమైన రూపంతో నెటిజన్లను కవ్విస్తోంది. శర్మ గాళ్ తన బోల్డ్ లుక్స్‌తో కట్టిపడేస్తుండటంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

Advertisement
CJ Advs

ఇటీవలి కాలంలో నేహా శర్మ తన సోషల్ మీడియా వేదికలపై గ్లామర్ డోస్ పెంచుతూ విపరీతంగా చెలరేగిపోతోంది. బ్యాక్ లెస్ ఫోటోలు.. బికినీ వీడియోలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ భామ, గ్రాజియా కవర్ పేజీపై మరోసారి సెన్సేషన్‌గా మారింది. 

అందాల ఆరబోత విషయంలో ఎక్కడా వెనకాడకుండా, హద్దులు దాటి మరీ ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆమెలోని ఈ కొత్త గ్లామర్ యాంగిల్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.

Neha Sharma latest glamour photos viral:

Neha Sharma new look viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs