Advertisement
Google Ads BL

విజయ్ స్పీచ్ లు - వైసీపీ vs పవన్ ఫ్యాన్స్


తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యబోతున్న హీరో విజయ్ తన పార్టీ TVK తరపున అభ్యర్థులను ఎంపిక చెయ్యడమే కాదు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చెయ్యడానికి నామినేషన్స్ దాఖలు చేస్తూ ఆస్తుల చిట్టా ను అఫిడవిట్ లో పొందుపరిచారు. అక్కడితో అవ్వదుగా..

Advertisement
CJ Advs

పార్టీ గెలుపు కోసం  ప్రజల మధ్యకు వెళ్లి సభలు నిర్వహిస్తూ, ర్యాలీలు చేస్తున్న విజయ్ అభిమానులను, ప్రజలను ఉద్దేశించి పార్టీ కోసం స్పీచ్ లు ఇస్తుంటే.. ఇక్కడ సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ అలాగే టీడీపీ, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. విజయ్ తమిళ స్పీచ్ లను తెలుగులో ఎవరికిష్టం వచ్చినట్టుగా వారు ట్రాన్సలేట్ చేసుకుంటున్నారు.

విజయ్ స్పీచ్ వీడియో షేర్ చేస్తూ.. 

నేను నా భార్యతో విడాకులు తీసుకుంటున్న అది నా వ్యక్తిగతం 

కానీ కోర్ట్ లో తెలుగు యాక్టర్ లాగా ఈ పిల్లలు నాకు పుట్టలేదు అని చెప్పే అంత చీప్  క్యారెక్టర్ నాది కాదు.

మీరు నాకు అండగా ఉంటారు అని ఆశిస్తున్నా.. అని వైసీపీ అభిమానులు ట్వీట్ లు చేస్తుంటే..

అమ్మ... ఉంగలకి తమిళ్ తెరియదా ??

తెలుగులో మక్కీకి మక్కీ దిస్తా.. అనువదిస్తా చూడండి..

నాకు బాబాయి లేడు గొడ్డలితో ఏసేసి సీఎం అవ్వడానికి.. కోడి కత్తి డ్రామాలు అంటూ జనసేన, టీడీపీ అభిమానులు ట్వీట్లు వేస్తున్నారు.

మరి తమిళనాట విజయ్ ఏదో తన స్పీచ్ లు తను ఇచ్చుకుంటుంటే ఇక్కడ వైసీపీ vs టీడీపీ, జనసేన అన్న రేంజ్ లో కొట్టుకోవడం హైలెట్ అవుతుంది. 

Vijay Speech:

YCP vs Janasena and TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs