Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ హీరోయిన్ సింప్లి సూపర్బ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీలో నటిస్తున్న రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయి వైరల్ చేస్తున్నారు. అసలే #NTRNeel అప్ డేట్స్ కోసం విసిగి వేసారిపోయిన ఎన్టీఆర్ అభిమానులు రుక్మిణి వసంత్ లుక్స్ ని చూసి ఇష్టపడడమే కాదు ఎన్టీఆర్ తో కలిసి రుక్మిణి కనిపించే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

కాంతార1 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రుక్మిణి వసంత్ ఈమధ్యన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. కొద్దిరోజుల క్రితమే తిరుపతి వెళ్లొచ్చిన రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం హైదరాబాద్ లోనే ఉంటుంది. తాజాగా ఆమె వదిలిన పిక్స్ చూస్తే వావ్ రుక్మిణి సింప్లి సూపర్బ్ అనాల్సిందే. చీరకట్టులో రుక్మిణి అంత అందంగా కనిపించింది.

లూజ్ హెయిర్ లో సైడ్ లో రెడ్ రోజ్ లు పెట్టుకుని చేతి నిండా గాజులతో స్వీట్ గా, క్యూట్ గా కనిపించింది. మీరు కూడా రుక్మిణి వసంత్ లేటెస్ట్ ఫొటోస్ పై ఓ లుక్కేయ్యండి.

RUkmini Vasanth Latest Look viral:

Rukmini Vasanth Stunning Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs