Advertisement
Google Ads BL

NTRNeel - ఈసారి ఏ స్టార్ దిగుతాడో


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి విలన్ గా కనిపిస్తాడు అనుకున్న మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ ఇప్పుడు #NTRNeel మూవీ నుంచి తప్పుకున్నట్లుగా రివీల్ చేసారు. డేట్స్ అడ్జెస్ట్ మెంట్ లేదు అంటూ అందుకే #NTRNeel మూవీ ని వీడాల్సివచ్చినట్టుగా చెప్పడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చాలా బాధిస్తుంది. 

Advertisement
CJ Advs

ఎన్టీఆర్, తోవినో తో తలపడతాడని దానితో థియేటర్స్ లో విజిల్స్ పడతాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆశపడితే ఇప్పుడు డిజప్పాయింట్ అవ్వాల్సిన పరిస్థితి. వారణాసిలో మహేష్ vs పృథ్వీ రాజ్ అన్న రేంజ్ లో ఎన్టీఆర్ vs తోవినో ఫైట్ ఉంటుంది అనుకుంటే తోవినో థామస్ హ్యాండ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ కోసం ఏ స్టార్ హీరో విలన్ గా మారుతాడో అనేది సస్పెన్స్ గా మారింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ హీరోని విలన్ గా మారుస్తాడో, దాని కోసం ఏ భాష హీరోని అప్రోచ్ అవుతాడో అనే క్యూరియాసిటీ ఓ పక్కన ఉన్నా తోవినో థామస్ ను వదులుకున్నందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధనపడిపోతున్నారు. చూద్దాం ఎన్టీఆర్ తో తలపడబోయే ఆ స్టార్ హీరో ఎవరో అనేది.!

NTRNeel Movie:

NTRNeel Movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs