Advertisement
Google Ads BL

అరెస్ట్ అయిన మలయాళ దర్శకుడు


మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ ను కొచ్చి పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తాను డైరెక్ట్ చేస్తున్న చిత్ర సెట్ లో నటిని లైంగికంగా వేధించాడు అని నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంజిత్ బాలకృష్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. 

Advertisement
CJ Advs

సినిమా సెట్ లో తనతో అనుచితంగా ప్రవర్తించాడు అంటూ యువ నటి ఇచ్చిన ఫిర్యాదు తో రంజిత్ బాలకృష్ణన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. 

పోలీసులకు ఫిర్యాదు చేసేకంటే ముందుగా నటి చిత్ర బృందం సపోర్ట్ తో ICC ఫిర్యాదు చెయ్యగా.. కమిటీ సభ్యులు దానిని పరిశీలించి, ఈ ఘటన తీవ్రమైన అంశంగా గుర్తించడంతో తదుపరి చర్యల కోసం కేసును కేరళ పోలీసులకు బదిలీ చేశారు. దాంతో పోలీసులు రంజిత్ బాలకృష్ణన్ ను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం కొచ్చికి తరలించారు.

Malayalam director in attempted assault case:

Malayalam director Ranjith arrested in attempted sexual assault case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs