Advertisement
Google Ads BL

అఫీషియల్ - నయన్ రెండో బాలీవుడ్ ప్రాజెక్ట్


లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే తార. నయనతార క్రేజ్ సౌత్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉండడమే దానికి నిదర్శనం. మరోపక్క నయనతార తో సినిమా అంటే ఆస్తులు అమ్ముకోవాలేమో అనే మాట కూడా తరచూ వింటూనే ఉంటాము. ఇక నయనతార కు సౌత్ పాపులారిటీతో హిందీ ఆఫర్స్ ఎన్నొచ్చినా ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదు. 

Advertisement
CJ Advs

ప్రతి హీరోయిన్ మాదిరి హిందీ టార్గెట్ గా ఆమె వెంపర్లాడలేదు. ఆచి తూచి అడుగులు వేచి జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. షారుఖ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న నయన్ ఆతర్వాత చాలారోజులకు రెండో హిందీ ప్రాజెక్ట్ ని ఓకే చేసింది. అది కూడా సౌత్ డైరెక్టర్ కి.

కాకపోతే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిల్ రాజు నిర్మాతగా ఏప్రిల్ నుంచి సెట్ పైకి వెళ్లనున్న వంశి పైడిపల్లి-సల్మాన్ ఖాన్ చిత్రంలో హీరోయిన్ గా నయనతార అంటూ అనౌన్స్ చేసారు మేకర్స్.

Nayanthara Comes On Board For SVC6:

Nayanthara Comes On Board For Salman Khan–Vamshi Paidipally–Dil Raju SVC6
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs