Advertisement
Google Ads BL

మార్నింగ్ బైకర్ - ఈవెనింగ్ రాకాస


ఈ శుక్రవారం చాలా సినిమాలు థియేటర్స్ లో పోటీపడుతున్నాయి. ధురంధర్ 2 హవా తెలుగు థియేటర్స్ లో తగ్గడం ఈ శుక్రవారం సినిమాలకు అడ్వాంటేజ్ గా మారింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న శర్వానంద్ బైకర్ మూవీ, అలాగే నిహారిక ప్రొడక్షన్ లో సంగీత్ శోభన్ నటించిన రాకాస చిత్రాలు ఈ వారం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

రెండు సినిమాలు ప్రమోషన్స్ లో పోటీపడుతున్నాయి. అయితే రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. శర్వానంద్ నాకు చాలా క్లోజ్, మ్యాడ్ చూసాక నాకు మొదటిగా ఫోన్ చేసిన వ్యక్తి శర్వానంద్. కాబట్టి మా సినిమా తో పాటుగా బైకర్ ని కూడా తప్పకుండా చూడండి .

ఒకే రోజు రెండు సినిమాలు ఎలా చూడాలంటె.. మార్నింగ్ షో బైకర్ చూస్తే.. ఈవెనింగ్ షోకి మా సినిమాకి రండి అంటూ సంగీత్ శోభన్ చాలా ఫ్రెండ్లి గా బైకర్ చిత్రాన్ని ముందు వీక్షించి తర్వాత తన సినిమా చూడమంటూ చెప్పడం ప్రేక్షకులకు నచ్చేసింది. మరి ప్రేక్షకులు ముందుగా బైకర్ ని చూజ్ చేసుకుంటారో లేదంటే రాకాస నా అనేది మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది.

Morning Biker - Evening Rakasa:

Sangeeth Shobhan on Biker movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs