గత వారం విడుదలైన బ్యాండ్ మేళం, యూత్, హ్యపిరాజ్ చిత్రాలు ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. ఇక ఈ వారం అంటే ఏప్రిల్ మొదటి వారం మాత్రం క్రేజీగా కనిపిస్తుంది. ఈ వారం శర్వానంద్-మాళవిక ల బైకర్, సంగీత్ శోభన్ రాకాస, సముద్రఖని కార్మేని సెల్వంతో పాటు శరవణన్ లీడర్ లు థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్న చిత్రాలు మరియు వెబ్ సీరీస్ లు..
అమెజాన్ ప్రైమ్:
మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 04
నెట్ ఫ్లిక్స్ :
రిపుల్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 31
హ్యాపీ పటేల్(హిందీ మూవీ)- ఏప్రిల్ 01
జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 02
మృత్యుంజయ్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03
మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03
బ్లడ్హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03
హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03
జియో హాట్ స్టార్:
సెండ్ హెల్ప్(హాలీవుడ్ హారర్ మూవీ)- మార్చి 31
ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03
జీ 5:
హే బల్వంత్(తెలుగు సినిమా)- మార్చి 31
బాజ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03
సన్ నెక్స్ట్:
వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03
సోనీ లివ్:
సితారే జమీన్ పర్(బాలీవుజ్ మూవీ)- ఏప్రిల్ 03