Advertisement
Google Ads BL

విశ్వంభర నుంచి రెండు బిగ్ సర్ ర్పైజ్ లు


విశ్వంభర అప్ డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. విశ్వంభర మేకర్స్ ని తిట్టిపోస్తున్నారు. కానీ దర్శకుడు వసిష్ఠ విశ్వంభర విషయాన్ని తేల్చకుండా మౌనంగా కనిపించడం అభిమానుల్లో ఆగ్రహం పెరిగేలా చేస్తుంది. సీజీ వర్క్ కోసం సినిమాని వాయిదా వేసి ఏడాది గడిచినా టీమ్ లో కదలిక లేదు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు విశ్వంభర టీమ్ రెండు పవర్ ఫుల్ అప్ డేట్స్ తో లైమ్ టైమ్ లోకి  రాబోతుందట. ఈ రెండు అప్ డేట్స్ సినిమాపై క్రేజ్ పెంచడమే కాదు విడుదల వరకు విశ్వంభర ను న్యూస్లో ఉంచేలా చేస్తాయని చెబుతున్నారు. విశ్వంభర సీజీ పనులు చివరి దశలో ఉండగా.. ట్రైలర్ కట్ వర్క్స్ ఇప్పటికే మొదలైనట్లుగా తెలుస్తుంది.

ఇక విశ్వంభర ట్రైలర్ తో పాటుగా మేకర్స్ త్వరలో కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారని ఫిలిం నగర్ టాక్. సో విశ్వంభర ట్రైలర్ తో సెన్సేషన్ కి దర్శకుడు వసిష్ఠ సిద్ధమవుతున్నాడన్నమాట. ఇప్పటివరకు విశ్వంభర పై ఉన్న అనుమానాలన్నీ ట్రైలర్ తుడిచిపెట్టెయ్యడం ఖాయమంటున్నారు.

Vishwambhara readying dual surprise:

Two big surprises from Vishwambhara coming soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs