Advertisement
Google Ads BL

రెండో సోమవారం డల్ అయిన ధురంధర్ 2


తెలుగులో ధురంధర్ ద రివెంజ్ మాములుగా ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా పట్టించుకోకుండా డబ్బింగ్ మూవీ కోసమే ఎగబడ్డారు అంటే.. ధురంధర్ 2 క్రేజ్ ఏమిటో స్పష్టమవుతుంది. మార్చ్ 19 న విడుదలైన షో నుంచి నిన్న ఆదివారం వరకు ధురంధర్ తెలుగు థియేటర్స్ అన్ని షోస్ ఫుల్ గానే నడిచాయి.

Advertisement
CJ Advs

కానీ రెండో సోమవారం అంటే ఈ రోజు ధురంధర్ 2 థియేటర్స్ లో పెద్దగా ఆక్యుపెన్సీ కనిపించలేదు. అంటే రెండో సోమవారానికి ధురంధర్ 2 తెలుగులో కాస్త క్రేజ్ తగ్గింది అనే చెప్పాలి. పాన్ ఇండియా మర్కెట్ లో ధురంధర్ 2 హవా కోనసాగుతుంది.. కాబట్టే రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది.

కానీ తెలుగులో మాత్రం ధురంధర్ 2 ని చాలామంది ఇప్పటికే వీక్షించేయడంతో రెండో వారం వీకెండ్ వరకు ప్రభావం చూపించిన ఈ చిత్రం సోమవారం వచ్చేసరికి మాత్రం డల్ అయింది. 

Dhurandhar 2 :

Dhurandhar 2 The Revenge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs