Advertisement
Google Ads BL

హీరోయిన్స్ జర ఆలోచించాల్సిందే


హీరోయిన్స్ ఎవరైనా పబ్లిక్ లోకి వెళ్లాలి అంటే ముందు వెనక ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. తరచూ హీరోయిన్స్ పబ్లిక్ లో ఎదుర్కుంటున్న ఇబ్బందులు వీడియోస్ రూపంలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. మొన్నామధ్యన నిధి అగర్వాల్ ని, ఓ ఈవెంట్ లో అభిమానులు ఎలా ట్రీట్ చేసారో చూసాం.

Advertisement
CJ Advs

ఆతర్వాత సమంత ను ఓ షాప్ ఓపినింగ్ లోను అలానే చేసారు. తాజాగా ఆ లిస్ట్ లోకి హాని రోజ్ చేరింది. కేరళలో నిన్న ఆదివారం జరిగిన ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్ వేడుకలో హనీరోజ్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీ ఫొటోస్ దిగుతూనే అత్యుత్సాహంతో హాని రోజ్ నడుముపై చెయ్యి వేసి ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టారు. 

దానితో హనీరోజ్ అసౌకర్యానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ వీడియో వైరలవుతుండగా.. హీరోయిన్స్ అయినా, హీరోలు అయినా అభిమానుల మధ్యలోకి రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి రాగా... సెలబ్రిటీల పట్ల ఇలా ప్రవర్తించిన అభిమానులపై తీవ్ర విమర్శలొస్తున్నాయి

Fans misbehave with actress Honey Rose:

Honey Rose Inappropriately Touched During Chaotic Selfie Craziness
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs