Advertisement
Google Ads BL

పాన్ ఇండియా కి సవాల్ విసిరిన ధురంధర్2


ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న సినిమా ధురంధర్ 2. ధురంధర్ ది రివెంజ్ అంటూ నిజంగానే ఇండియన్ బాక్సాఫీసు పై రివెంజ్ తీర్చుకుంది ధురంధర్ 2. బాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా మార్కెట్ లోను ధురంధర్ 2 విధ్వంశం మార్చ్ 18 సాయంత్రం నుంచి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.

Advertisement
CJ Advs

ఇప్పుడు సౌత్ కి నార్త్ కి అంటే పాన్ ఇండియా మార్కెట్ కి ధురంధర్ 2 విసిరిన సవాల్ మామూలుది కాదు. ధురంధర్ 2 విడుదలైన 11 రోజుల్లోనే ధురంధర్ పార్ట్ 1 సాధించిన మొత్తం లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించి రికార్డ్ క్రియేట్ చేసింది. ధురంధర్ పార్ట్ 1 లాంగ్ రన్ లో రూ. 1,307.35 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

కానీ ధురంధర్ 2 విడుదలైన రోజుల్లోనే ఆ మొత్తాన్ని అంటే రూ. 1,363.15 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అటు ఇప్పటికి చెక్కుచెదరని బాహుబలి కలెక్షన్స్ రికార్డ్ ని ధురంధర్2 దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించి రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్‌గా కనిపించిన ఈచిత్రాన్ని మొత్తం ఇండియన్స్ ఎంజాయ్ చెయ్యడమే కాదు గొప్పగా గర్వంగా మాట్లాడుకుంటున్నారు.

Dhurandhar 2 record breaking collections:

Dhurandhar 2 Goes On A Record-Breaking Spree, Beats Dhurandhar 1
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs