Advertisement
Google Ads BL

ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పారు


ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పి సినిమాలను అనుకున్న తేదీ కి తీసుకురాలేక నానా ఆపసోపాలు పడుతున్న సమయంలో మెగా డాటర్ నిహారిక తన అన్న వరుణ్ తేజ్ తో మొదలు పెట్టిన బరి సినిమా ఓపెనింగ్ రోజే సంక్రాంతి 2027 కి రిలీజ్ అని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో వరుణ్ తేజ్ బరి పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

నిహారిక కొణిదెల నిర్మాతగా తన అన్న వరుణ్ తేజ్ హీరోగా మొదలు పెట్టిన చిత్రానికి కమిటీ కుర్రోళ్ళు దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. బరి ఒక విలేజ్ డ్రామా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది.. ఈసారి మేము కూడా సంక్రాంతి బరి లో ఉంటున్నాము.. 

2027 సంక్రాంతి పండుగ కి బరి విడుదల అంటూ బరి చిత్రం ఓపినింగ్ రోజే నిహారిక రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసింది. మరి 2027సంక్రాంతి కి చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఆ లిస్ట్ లోకి వరుణ్ తేజ్ బరి కూడా చేరిందన్నమాట. 

 

Pawan Kalyan Launches Niharika and Varun Tej Bhari:

Varun Tej Bhari Set for Sankranti 2027
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs