Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు


పెద్ది నుంచి వస్తున్న ఒక్కో అప్ డేట్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఫీలైపోతున్నారు. కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెయ్యాల్సిన పెద్ది చిత్రాన్ని రామ్ చరణ్ చెయ్యడమే. అది కూడా పవర్ ఫుల్ కంటెంట్ తో. పెద్ది నుంచి వస్తున్న ఒక్కో అప్ డేట్ ఒక్కో ఆణిముత్యం. పెద్ది ఫస్ట్ షాట్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో.. చికిరి.. చికిరి సాంగ్ అంతకు మించి హిట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

ఆతర్వాత రయ్ రయ్ రారా సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే కి వచ్చిన పహిల్వాన్ గ్లింప్స్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సిద్ధం చేసిన కథను కాదని దేవర చిత్రం చేసాడు ఎన్టీఆర్. ఆ చిత్రానికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తెలుసు. 

పెద్ది చిత్రం గనక ఎన్టీఆర్ చేసి ఉంటే ఇప్పుడు పెద్దికి వస్తున్న అప్రిశేషన్స్ అన్ని ఎన్టీఆర్ కి దక్కేవి. మంచి పవర్ ఫుల్ పెద్ది ని ఎన్టీఆర్ వదులుకుని తప్పు చేసారు అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ. మరి ఎన్టీఆర్ నిజంగా బుచ్చిబాబు ని పెద్ది స్క్రిప్ట్ ని అందుకు వదులుకున్నాడో ఆయనకే తెలియాలి. 

NTR fans are feeling the pinch:

NTR fans Peddi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs