రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా స్టయిల్ గురించి ఎంత మట్లాడుకున్నా తక్కువే. రకరకాల ఫోటో షూట్స్ ఎప్పుడు మెస్మరైజ్ చేస్తుంది. అందులో గ్లామర్ షోస్, అలాగే ట్రెడిషనల్ ఫోటోషూట్స్, ఫెస్టివ్ షోస్ ఇలా ప్రతి ఒక్క ఫోటోషూట్ రకుల్ ది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈమధ్యన ఎక్కడ కనిపించినా రకుల్ భర్త జాకీ తో కలిసి జతగా కనబడుతుంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్స్, ఇతర వ్యాపారాలతో బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజా సోషల్ మీడియా పోస్ట్ చూస్తే రెడ్ మోడ్రెన్ వేర్ లో కొత్త హెయిర్ స్టయిల్ తో అందాలు చూపించిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే. చేతులకు స్పెషల్ ఆభరణాలతో రకుల్ ప్రీత్ కొత్తగా కాదు సరికొత్తగా కనిపించింది.
Let the fringe do the talking❤️ అంటూ రకుల్ ప్రీత్ వదిలిన రెడ్ కాస్ట్యూమ్ ఫొటోస్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.