బాలీవుడ్ హాట్ హీరోయిన్ కియారా గత ఏడాది ఓ పాప కు జన్మనిచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే హీరో సిద్దార్థ్ మల్హోత్రా ను వివాహం చేసుకుని బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ అందాలు ఏ మాత్రం చెక్కుచెదరలేదు. గ్లామర్ షో వదల్లేదు. పాప పుట్టాక కొద్దిరోజులు రెస్ట్ లో ఉన్న కియారా మెల్లగా పబ్లిక్ లోకి వస్తుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ దర్శకనిర్మాతలను అలెర్ట్ చేస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా మతిపోగోట్టే భంగిమలో అదరగొట్టేసింది. లూజ్ హెయిర్ తో కియారా అద్వానీ మత్తెకించే చూపులతో ఏ ఈవెంట్ లో కియారా గ్లామర్ షో నెట్టింట్లో సంచలనంగా మారాయి.
అమ్మగా మారాక కూడా కియారా ఈ రేంజ్ గ్లామర్ షో ఆమె అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం కియారా అద్వానీ సౌత్ మూవీ టాక్సిక్ లో నటించింది. ఆ చిత్రం మార్చి 18 నుంచి జూన్ కి పోస్ట్ పోన్ అయ్యింది.