Advertisement
Google Ads BL

చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్


నేహా శెట్టి ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకుల్లో తెలియని వారుండరు. ఆమె ఎన్ని సినిమాలు చేసినా డీజే టిల్లు చిత్రంలో రాధిక గానే అందరూ గుర్తు పెట్టుకున్నారు. అటు గ్లామర్ ఇటు, నటన పరంగా డీజే టిల్లు లో నేహా శెట్టి ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసింది. ఇక ఇప్పుడు అమ్మడు అవకాశాల కోసం వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి.

Advertisement
CJ Advs

సక్సెస్ వెంటే సినిమా ఇండస్ట్రీ తిరుగుతుంది అనే నిదర్శనాలు ఎన్నో చూస్తుంటాము. నేహా శెట్టి పరిస్థితి అదే. అమ్మడుకు సక్సెస్ లేదు, దానితో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే సోషల్ మీడియాలో తరచూ స్పెషల్ ఫొటోస్ వదులుతూ హడావిడి చేస్తుంది. రీసెంట్ గా గ్లామర్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేసింది.

తాజాగా నేహా శెట్టి చీరకట్టులో నిజంగా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇంత అందమైన హీరోయిన్ కి పాత్రలు రాయకపోతే ఎలా అంటూ ఆమె అభిమానులు దర్శకనిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నారు. లైట్ కలర్ శారీ లో నేహా శెట్టి అచ్చం పెళ్లి కుమార్తెలా కనిపించింది. నేహా శెట్టి న్యూ లుక్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

Neha Shetty Serves Ethnic Looks:

Neha Shetty latest look viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs