Advertisement
Google Ads BL

ఫోటోషూట్స్ తో మతిపోగొడుతున్న శృతి హాసన్


ఇప్పుడు శృతి హాసన్ సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. తరచూ స్పెషల్ ఫోటోషూట్స్ వదులుతూ యూత్ హృదయాలను కొల్లగొడుతుంది. ఏ విషయమైనా స్ట్రయిట్ గా మాట్లాడే శృతి హాసన్ సోషల్ మీడియా ఫోటో షూట్స్ నిజంగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో శృతి హాసన్ లుక్స్ చూసి వావ్ అనాల్సిందే. మత్తెక్కించే చూపులతో రెచ్చగొట్టే ఫోజులతో శృతి హాసన్ మతిపోగొట్టేసింది అంటే నమ్మాల్సిందే. బ్లాక్ టాప్ వేసుకుని పాకెట్ లో చేతులతో శృతి హాసన్ న్యూ లుక్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తనకు మంచి ఫ్రెండ్ అని, చెన్నై లో రెండు పేరున్న స్కూల్స్ లో ఇద్దరు కలిసి చాలా ఏళ్ళు చదువుకున్నామని, దుల్కర్ తనని స్కూల్ లో సోంబి అని పిలిచి ఏడిపించేవాడంటూ ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ స్నేహం పై శృతి హాసన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

Shruti Haasan is going crazy with photoshoots:

Shruti Haasan latest photoshoot viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs