Advertisement
Google Ads BL

ఉరుకులు పరుగుల పెద్ది


అవును ఇప్పుడు పెద్ది టీమ్ పరిస్థితి అదే. ఉరుకులు పరుగులు, అనుకున్న రిలీజ్ డేట్ ని అందుకోవాలంనంటే పగలనక రాత్రనక కష్టపడాలి. అదే చేస్తుంది పెద్ది టీమ్. పెద్ది చిత్రాన్ని మార్చ్ 27 నుంచి పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 30 కి రిలీజ్ డేట్ లాక్ చేసినా.. టైట్ షెడ్యూల్స్ మద్యన పెద్ది టీమ్ పరుగులు పెడుతుంది.

Advertisement
CJ Advs

పెద్ది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. మరొపక్క డబ్బింగ్, ఎడిటింగ్, BGM ఇలా పెద్ది కి సంబందించిన అన్ని పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం ప్యాచ్ వర్క్, మృణాల్ ఠాకూర్ తో చెయ్యాల్సిన ఐటమ్ సాంగ్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్. ఎట్టి పరిస్థితిల్లో ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ ను అందుకునేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు.

పక్కాగా ఏప్రిల్ 30 కి వచ్చేస్తారు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతుంది చిత్ర బృందం. రామ్ చరణ్ కూడా ఎప్పటికప్పుడు బుచ్చిబాబు కి అందుబాటులో ఉంటున్నారు. మరోపక్క మార్చ్ 27 చరణ్ బర్త్ డే కి పెద్ది నుంచి కళ్ళు చెదిరే కంటెంట్ వదలాలి. ఇవన్నీ బుచ్చిబాబు నిద్రాహాలు మానేసిమరీ చక్కబెడుతున్నాడు. సో మెగా ఫ్యాన్స్ కి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఏప్రిల్ 30 కి పెద్ది రాక పక్కా అన్నమాట. 

Peddi SHooting Update:

Peddi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs