Advertisement
Google Ads BL

మిల్కీ బ్యూటీ ర్యాంప్ హొయలు


మిల్కి బ్యూటీ తమన్నా బాలీవుడ్ లోనే బిజీ అయ్యింది. సౌత్ ని తమన్నా లైట్ తీసుకుంటుందో, లేదంటే తమన్నా కు సౌత్ అవకాశాలు తగ్గాయో తెలియదు కానీ మిల్కి బ్యూటీ తమన్నా కి సౌత్ లో అవకాశాలే లేవు. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలు అలాగే బిజినెస్ లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.

Advertisement
CJ Advs

సోషల్ మీడియా ఫోటో షూట్స్ తోనూ బిజీగా వుండే తమన్నా తాజాగా ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసింది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తమన్నా ర్యాంప్‌ వాక్‌తో అద్దరగొట్టేసింది. ఫ్యాషన్ డిజైనర్ భూమిక శర్మ డిజైన్ చేసిన రెడ్ కలర్ కాస్ట్యూమ్‌లో మిల్క్‌ బ్యూటీ గ్లామర్‌గా కనిపించింది. 

లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తమన్నాతో పాటు మోడల్స్‌ కూడా పాల్గొన్నారు. తమన్నా ర్యాంప్ వాక్ లో గ్లామర్ కాస్ట్యూమ్స్ లో సూపర్ అనిపించింది. రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో తమన్నా క్రేజీ ఆభరణాలతో ర్యాంప్ పై మెరిసిపోయింది. 

Tamanna at lakme fashion week:

Tamannaah Bhatia walked for Bhumika Sharma at Lakme Fashion Week
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs