Advertisement
Google Ads BL

ఇప్పుడు ఉస్తాద్ పరిస్థితి ఏమిటో..


ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఎదురు లేదు. ముందు భయపడినట్టుగా ధురంధర్ ద రివెంజ్ వల్ల ఉస్తాద్ కి పెద్దగా ఫరక్ పడలేదు. కారణం ధురంధర్ 2 చిత్ర తెలుగు వెర్షన్ టెక్నీకల్ కారణాలతో విడుదల కాకపోవడంతో డిజప్పాయింట్ అయిన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఉస్తాద్ భగత్ సింగ్ ని చూజ్ చేసుకున్నారు.

Advertisement
CJ Advs

లేదంటే ముందు ప్రయారిటీ ధురంధర్ 2 కి పెట్టుకుని కూర్చున్నారు. ఎందుకంటే ధురంధర్ 2 పై అంత అంచనాలున్నాయి, కానీ మార్చ్ 19 న ధురంధర్ తెలుగు వెర్షన్ రాకపోయేసరికి కాస్త నిరాశపడినా.. ఫెస్టివల్ కావడంతో అందరూ పవన్ ఉస్తాద్ ని చూసేందుకు రెడీ అయ్యారు. దానితో రెండు రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ కి ఎదురు లేకుండా పోయింది.

కానీ ఇపుడు దురంధర్ 2 తెలుగు వెర్షన్ రెడీ అవుతుంది. ఈరోజు నుంచే ధురంధర్ 2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావడంతో బుక్ మై షో లో ధురంధర్ 2 హవా  మొదలైపోయింది. ఇకపై ఉస్తాద్ భగత్ సింగ్ కి కలెక్షన్స్ తగ్గడం గ్యారెంటీ. ఈ నాలుగు రోజులు ఉస్తాద్ భగత్ సింగ్ కి చాలా కీలకం అనుకుంటే ఇప్పుడు ఉస్తాద్ ని ధురంధర్ 2 భయపెడుతుంది.

కారణం ధురంధర్ 2 ఆల్రెడీ హిట్ అవడం.. మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఉస్తాద్ కి సంకటంగా మారింది. 

Ustaad Bhagat Singh vs Dhurandhar 2:

Ustaad Bhagat Singh 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs