Advertisement
Google Ads BL

విశ్వంభర-ఉగాది వచ్చింది వెళ్ళింది


నిన్న మార్చ్ 19 ఉగాది వచ్చింది వెళ్ళింది. కానీ పెద్ద సినిమాల అప్ డేట్స్ మాత్రం ఏమి రాలేదు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న హీరోల ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఉగాది కోసం ఎదురు చూసి నిరాశపడ్డారు, అందులోను మెగా ఫ్యాన్స్ విశ్వంభర అప్ డేట్ కోసం వెయిట్ చేసారు కానీ మేకర్స్ కామ్ గా ఉన్నారు.

Advertisement
CJ Advs

ఉగాది వచ్చింది, వెళ్ళింది కానీ విశ్వంభర మేకర్స్ మొద్దు నిద్రలో ఉన్నారు. విశ్వంభర రిలీజ్ తేదీ ఇవ్వకుండా మెగా ఫ్యాన్స్ ని మోసం చేసారు అంటూ వాళ్ళు విశ్వంభర మేకర్స్ పై విడుచుకుపడుతున్నారు. విశ్వంభర విడుదల తేదీ ఉగాది కి వస్తుంది అని ఎదురు చూసిన వారిని విశ్వంభర మేకర్స్ లైట్ తీసుకున్నారు.

అసలెందుకు విశ్వంభర విషయంలో వసిష్ఠ అంతగా ఆలోచిస్తున్నారు. నిర్మాతలు ఎలా ఉన్నా దర్శకుడు వసిష్ఠ అలాగే సీజీ వర్క్ విషయంలో మాత్రమే మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి విశ్వంభర విడుదల తేదీ కోసం మెగా ఫ్యాన్స్ ఫైట్ చెయ్యాలేమో..

Vishwambhara update:

Ugadi Vishwambhara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs