Advertisement
Google Ads BL

శ్రీవిష్ణు విష్ణు విన్యాసం అపుడే ఓటీటీ కి


టాలీవుడ్ లో నాలుగు వారాల ఓటీటీ డీల్ పై మళ్లీ నిర్మాతలు పునరాలోచనలో ఉన్నారు. ఎనిమిదివారాల గ్యాప్ తోనే థియేట్రికల్ మూవీ ని ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేలా చర్యలు ఆరంభించారు అంటున్నారు. ఈలోపే ఫిబ్రవరి లో విడుదలైన ఓ సినిమా మూడు వారాల్లోగా ఓటీటీ లో కనిపించడం అందరికి షాకిచ్చింది.

Advertisement
CJ Advs

శ్రీవిష్ణు - నయన్ సారిక జంటగా దర్శకుడు ఎదునాధ్ వంశీ తెరకెక్కించిన విష్ణు విన్యాసం చిత్రం గత నెలలో థియేటర్స్ లో విడుదలై యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. శ్రీవిష్ణు కామెడీ ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు విష్ణు విన్యాసం 100 శాతం సాటిస్ఫాయ్ చెయ్యలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్ర ఓటీటీ హక్కులను సొంతం చేసుకోగా ఇప్పుడు అమెజాన్ వారు ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఈ సినిమాని నేటి నుంచి అందుబాటులోకి తెచ్చేసింది. అయితే ఈ సినిమా కేవలం తెలుగు మాత్రమే కాదు ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా అందుబాటులోకి రావడం విశేషం.

Vishnu Vinyasam streaming now on OTT:

Vishnu Vinyasam 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs