Advertisement
Google Ads BL

రివ్యూస్ పై హరీష్ శంకర్ కామెంట్స్


చాలామంది దర్శకనిర్మాతలు వెబ్ సైట్ రివ్యూస్ పై, సోషల్ మీడియా రివ్యూయర్స్ పై చాలారకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. తమ సినిమాలు బావున్నా రివ్యూ రైటర్స్ ఇచ్చిన రేటింగ్స్ వల్లే పోయాయని మాట్లాడతారు. కంటెంట్ లో బలం ఉన్న, టాక్ బావున్న సినిమాలను రివ్యూస్ ఏమి చెయ్యలేవు, రేటింగ్స్ తక్కువ ఇచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, రేటింగ్ ఎక్కువ ఇచ్చిన సినిమాలు ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి.

Advertisement
CJ Advs

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ రివ్యూస్ పై ఓ మీట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఆడియన్స్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు సినిమాను ఎంజాయ్ చేయాలి అనుకుని వెళ్లేవాళ్లు రివ్యూ రైటర్స్ ఇచ్చే రివ్యూలు చూడకుండా వెళ్లితేనే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు.. అది నా దృష్టిలో అంటూ మట్లాడారు.

రివ్యూస్ లో ప్రతి దాన్ని రైటర్స్ టచ్ చేస్తారు. అది చదివి వెళితే సినిమాని చూస్తూ ఎంజాయ్ చెయ్యలేరు అనేది నా అభిప్రాయం అంటూ హరీష్ శంకర్ రివ్యూస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Harish Shankar comments on reviews:

Director Harish Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs