Advertisement
Google Ads BL

ఉస్తాద్ తొందర పడాలి


మార్చ్ 19 న రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ జాగ్రత్త పడాల్సిందే. కారణం ధురంధర్ 2 దూకుడు మాములుగా లేదు. హరీష్ శంకర్, నిర్మాతలు, హీరోయిన్స్ ఎంతగా ఉస్తాద్ ని ప్రమోట్ చేస్తున్నా.. సినిమాపై పిచ్చ హైప్ ఉన్నప్పటికి.. ధురంధర్ 2 రిలీజ్ కాబోతున్న థియేటర్స్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే సోల్డ్ అవుట్ అవుతున్నాయి.

Advertisement
CJ Advs

ఇంత క్రేజ్ ధురంధర్ 2పై తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ అలాగే నిర్మాతలు అదే అనుకుని మార్చ్ 19 కి ఉస్తాద్ ని ప్రీ పోన్ చేసారు. నాలుగు రోజుల సెలవలు కూడా ఉస్తాద్ కి ప్లస్ అవుతాయని భావించారు. 

కానీ ఇప్పుడు ధురంధర్ 2 క్రేజ్ చూస్తుంటే ఆ ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్స్ పై పడేలా ఉంది. ఉస్తాద్ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేస్తారు. సో ఉస్తాద్ ట్రైలర్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్స్ చెయ్యాలి, ట్రైలర్ చూసాక తెలుగు ఆడియన్స్ మైండ్ మొత్తం ఉస్తాద్ వైపుకు మళ్ళాలి. 

ఉస్తాద్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ధురంధర్ దెబ్బ ఉస్తాద్ భగత్ సింగ్ పై గట్టిగా పడినా పడొచ్చనే సంకేతాలు ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ తో కనిపిస్తున్నాయి.

Ustaad Bhagat Singh:

Ustaad Bhagat Singh vs Dhurandhar 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs