Advertisement
Google Ads BL

రీ రిలీజ్ లో సెన్సేషన్


ఈమధ్య కాలంలో కొత్త సినిమాలతో పాటుగా స్టార్ హీరోల బర్త్ డేలకు, స్పెషల్ అకేషన్స్ సందర్భంగా పెద్ద పెద్ద సినిమాల రీ రిలీజ్ లు ట్రెండ్ గా మారాయి. సూపర్ స్టార్ మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మెగాస్టార్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా పెద్ద హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోల సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఆ లైన్ లో కి కాంచన చేరింది.

Advertisement
CJ Advs

రాఘవ లారెన్స్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన కాంచన చిత్రం థియేటర్స్ లో హిట్ అవడమే కాదు.. ఇప్పటికి జెమినీ టివి లో కాంచన వస్తుంది అంటే బుల్లితెర ఆడియన్స్ లో అటెన్షన్ కనిపిస్తుంది. రాఘవ లారెన్స్, కొవై సరళ ల కామెడీ, అలాగే రాఘవ దెయ్యంగా ప్రేక్షకులను భయపట్టే సీన్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసారు.

ఇప్పుడు ఈ కాంచన చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. దీనికి ఎవ్వరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 2 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.

కాంచన రీ రిలీజ్ అయిన థియేటర్స్ మొత్తం ఆడియన్స్ తో కళకళలాడుతున్నాయి. కొంతమంది ఏకంగా రాఘవ లారెన్స్ కాంచన పాత్ర కోసం కట్టిన ఎర్ర చీర కట్టుకుని కనిపించడం అందరిని ఆకర్షించింది. ఎన్నిసార్లు టివిలో చూసినా కాంచన చిత్రం లోని హారర్ ఎలిమెంట్స్ ని థియేటర్స్ లో చూస్తేనే కిక్ ఉంటుంది అందుకే ఆడియన్స్ కాంచన రిలీజ్ కి బ్రహ్మరధం పడుతున్నారు.

Sensation in re-release:

Kanchana sensation on re release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs