Advertisement
Google Ads BL

అడ్వాన్స్ బుకింగ్ లో ధురంధర్2 దూకుడు


ధురంధర్ 2 ఇప్పుడు నార్త్ ఇండియాలోనే కాదు పాన్ ఇండియా భాషల ఆడియన్స్ కు తెగ వెయిట్ చేయిస్తున్న చిత్రం. మార్చ్ 19 న లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకునేందుకు రెడీ అయిన ధురంధర్ ద రివెంజ్ పై ఉన్న అంచనాలు చూస్తుంటే అది మాటల్లో వర్ణించడం కష్టమే అనిపిస్తుంది. ధురంధర్ కి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రం పై భీబత్సమైన అంచనాలున్నాయి.

Advertisement
CJ Advs

ఎంతెలా అంటే ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన మరుక్షణమే బుక్ మై షో క్రాష్ అయ్యేలా టికెట్స్ సోల్డ్ అవుట్ అంటూ చూపిస్తున్నాయి. ధురంధర్ 2 తెలుగు వెర్షన్ కోసం ఆడియన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. తెలుగులో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చెయ్యడమే పాపం టికెట్స్ మొత్తం బుక్ అవుతున్నాయి.

హైదరాబాద్ మల్టిప్లెక్స్ లో అయితే ధురంధర్ 2 దూకుడు చూసిన ఆశ్చర్యపోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ధురంధర్ 2 దుమ్మురేపుతోంది. దీనిబట్టి తెలుగు ఆడియన్స్ ఉస్తాద్ కన్నా ఒకింత ఎక్కువగానే ధురంధర్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు అనిపించకమానదు. 

Advance Bookings Opens for Dhurandhar The Revenge:

Advance Bookings Opens for Dhurandhar 2 Massive Weekend Loading
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs