Advertisement
Google Ads BL

అనుకోని వివాదంలో కావ్య మారన్


సన్‌రైజర్స్ ఓనర్ గా ఐపీఎల్ తో అందరికి పరిచయమైన బ్యూటిఫుల్ గర్ల్ కావ్యా మారన్ ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఐపీఎల్ గ్రౌండ్ లో అందమైన బ్యూటీ ఎవరు అంటే సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ అనే చెబుతారు. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తో కావ్య మారన్ డేటింగ్ లో ఉంది అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఇంగ్లండ్ టోర్నీ వేలంలో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్‌రైజర్స్ కొనుగోలు చేయడంపై ఓనర్ కావ్యమారన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావ్యా మారన్ పై సోషల్ మీడియాలో ఇండియా క్రికెట్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రూ. 2.34 కోట్లకు అబ్రార్‌ను దక్కించుకోవడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.

సోషల్ మీడియా X వేదికగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆ విమర్శల పై కావ్య మారన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Kavya Maran faces criticism:

Kavya Maran faces criticism over Abrar Ahmed signing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs