Advertisement
Google Ads BL

ఈ శుక్రవారం ఖాళీ


అవును దర్శక నిర్మాతలు మార్చ్ మూడో  శుక్రవారాన్ని ఖాళీగా వదిలేసారు. గత వారం విడుదలైన సినిమాలు మృత్యుంజయ్ ఇంకా కొన్ని సినిమాలు నిరాశపరిచినా.. ఈ వారం ఆడియన్స్ లో హోప్ ఉన్నా.. వచ్చే గురువారం ఉగాది సందర్భంగా రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే ధురంధర్ 2 కోసం ఈ శుక్రవారాన్ని ఖాళీగా వదిలేసారు.

Advertisement
CJ Advs

బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులు లేక ఈగలు తోలుకుంటున్నారు. ప్రేక్షకుల కిలకిలలు థియేటర్స్ ప్రాంగణంలో వినిపించడం లేదు. చిన్న సినిమాలు కూడా ఈ వారం వచ్చేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి వచ్చే వారం వరకు ప్రేక్షకులు థియేట్రికల్ రిలీజ్ ల కోసం వెయిట్ చెయ్యాల్సిందే.

మార్చ్ 19 గురువారం ఉగాది సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 కోసం ఆడియన్స్ మాత్రమే కాదు థియేటర్స్ కూడా ఖాళీగా ఎదురు చూస్తున్నాయి. 

Frieday:

Frieday releases
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs