Advertisement
Google Ads BL

శృతి హాసన్ లేటెస్ట్ అవతార్


హీరోయిన్ గా టాలీవుడ్ కి బ్రేకిచ్చిన శృతి హాసన్ వారణాసి ఈవెంట్ లో సంచారి సాంగ్ ని ఆలపిస్తూ క్రేజీ పెరఫార్మెన్స్ ఇచ్చింది. హీరోయిన్ గా వరస సినిమాలు చేసి కమ్ బ్యాక్ అయిన శృతి హాసన్ అదే ఊపును రీ ఎంట్రీ లో కొనసాగిస్తుంది అనుకున్నారు. కానీ ఈమధ్యన శృతి హాసన్ పేరు అంతగా వినిపించడం లేదు.

Advertisement
CJ Advs

అటు కోలీవుడ్ లోను ఆచి తూచి సినిమాలు చేస్తున్న శృతి హాసన్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు యాక్టీవ్ గా తన గ్లామర్ ఫొటోస్ ని వదులుతుంది. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే ఆమె బ్లాక్ డ్రెస్ లో కొత్తగా వెరైటీగా కనిపించింది. నాభి అందాలతో శృతి హాసన్ మ్యాజిక్ చేసింది.  

ఆ మోడ్రెన్ డ్రెస్ లో శృతి చేసిన గ్లామర్ షో వేరే లెవల్. ప్రస్తుతం శృతి హాసన్ లేటెస్ట్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఈ శృతి న్యూ పిక్స్ పై ఓ లుక్కెయ్యండి. 

Shruti Haasan latest stills viral:

Shruti Haasan Latest Glamour Stills
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs