Advertisement
Google Ads BL

క్యూట్ బేబీ కృతి శెట్టి


క్యూట్ కృతి శెట్టి ఈ పేరు ఈ ఏడాది ఆరంభంలో కోలీవుడ్ లో మోగిపోతుంది అనుకుంటే అమ్మడు నటించిన ఫస్ట్ తమిళ్ డెబ్యూ షాకిచ్చింది. కోలీవుడ్ స్టార్ కార్తీ తో కలిసి వా వాథియర్ తో తమిళ డెబ్యూతో కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రం వివాదాల నడుమ విడుదలై డిజప్పాయింట్ చేసింది.

Advertisement
CJ Advs

దానితో కృతి శెట్టి బాగా నిరాశపడినా.. ఆమె నుంచి మరో కోలీవుడ్ మూవీ రాబోతుంది. అదే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో ప్రదీప్ రంగనాధన్ తో కలిసి నటించిన LIK చిత్రం ఈ మార్చ్ లోనే విడుదల కాబోతుంది. ఈచిత్రం పైనే అమ్మడు ఫుల్ గా హోప్స్ పెట్టుకుంది.

ఇక సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా గ్లామర్ కి కేరాఫ్ గా కనిపిస్తూ స్పెషల్ ఫోటో షూట్స్ వదులుతున్న కృతి శెట్టి తాజాగా వదిలిన పిక్స్ చూస్తే ఇంకా బేబీ లానే అందంగా కనిపించింది అంటారేమో. క్యూట్ లుక్స్, అందమైన ఫిజిక్, అదిరిపోయే స్టైలింగ్ తో కృతి శెట్టి బ్యూటిఫుల్ గా ఇచ్చిన ఫోజులకు ఫిదా అవ్వాల్సిందే. మీరు కూడా కృతి శెట్టి స్టైలిష్ ఫొటోస్ పై ఓ లుక్కెయ్యండి. 

Krithi Shetty latest look viral:

Krithi Shetty new glamour look viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs