Advertisement
Google Ads BL

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ పిక్


టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తను ప్రేమించిన కావ్య రెడ్డి ని బెల్లంకొండ శ్రీనివాస్ ఈరోజు మార్చ్ 8 న ఇరు కుటుంబాల నడుమ సింపుల్ గా నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్ కి సినిమా ఇండస్ట్రీ నుంచి బెల్లంకొండ తో కలిసి టైసన్ నాయుడు చిత్రంలో నటిస్తున్న సంయుక్త మీనన్ హాజరయ్యింది.

Advertisement
CJ Advs

బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య రెడ్డి ల ఎంగేజ్మెంట్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ చేసుకోబోయే కావ్య రెడ్డి ఎలా ఉందొ మీరు చూసెయ్యండి. ప్రస్తుతం ఈ జంట కు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఈరోజు నిశ్సితార్ధం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహాన్ని ఆయన తండ్రి ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ త్వరలో హైదరాబాద్ లోనే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని, ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది. 

Bellamkonda Sai Sreenivas - Kavya:

Bellamkonda Srinivas Engagement pic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs