Advertisement
Google Ads BL

పవన్ తో సినిమా అంటే కష్టాలు తప్పవు


పవర్ స్టార్ కన్నా పవర్ ఫుల్ పదవిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. మరి ఆయనతో సినిమా చెయ్యాలంటే ఇప్పుడు దర్శకనిర్మాతలు చాలా కష్టపడాలి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి ఆయనకు సీన్ చెప్పాలంటే ఈజీగానే ఉండేది దర్శకులకు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు పవన్ కళ్యాన్ ని కలవాలంటే ఆయన సెక్యూరిటీని దాటి వెళ్ళాలి. పవన్ ని కలవాలంటే పై నుంచి కిందకి చెక్ చేయించుకోవాలి. అది ప్రొటో కాల్ అంటూ పవన్ సెక్యూరిటీ చెప్పడం నిజమే కదా.. అదే హరీష్ శంకర్ ఉస్తాద్ ప్రమోషన్స్ లో చెబుతున్నారు. కళ్యాణ్ గారికి సీన్ చెప్పడానికి వెళ్తే ఆయన సెక్యూరిటీ పై నుంచి కింద వరకు చెక్ చేసి పంపిస్తారు.. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కదా.. అని చెప్పారు. 

మరి పవన్ తో సినిమా అంటే దర్శకులకు ఓపిక ఉండాలి, నిర్మాతలకు డబ్బు ఉండాలి. దర్శకులకు మరీ సహనం ఉంటేనే ఆ సెక్యూరిటీ చెక్ దాటుకుంటూ పవన్ కళ్యాణ్ ని కలుస్తారు. అంతేకాదు ఆయన డేట్స్ ఇచ్చినప్పుడే సినిమా చేసుకోవాలి. ఇలా అయితే పవన్ తో సినిమా అంటే కష్టపడాల్సిందే మరి. 

Pawan Kalyan:

Pawan Kalyan-Directors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs