Advertisement
Google Ads BL

ఇంట్రెస్టింగ్ గా వరలక్ష్మి సరస్వతి


కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించి, తన సోదరితో కలిసి నిర్మించడమేకాదు తను మెయిన్ రోల్ లో కనిపించిన సరస్వతి చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ప్రియమణి, రాధికా శరత్ కుమార్ లు నటించడమే కాదు.. వారు సరస్వతి చిత్రానికి చేస్తోన్న ప్రమోషన్స్ సినిమాపై అందరిలో ఆసక్తి పెంచేదిలా ఉంది.

Advertisement
CJ Advs

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ ట్రైలర్, టాప్ హీరోయిన్స్ నటించడం, గ్రిప్పింగ్ థ్రిల్లర్ అంటూ ప్రమోషన్స్ లో హైప్ క్రియేట్ చెయ్యడం అన్ని సరస్వతి ని థియేటర్స్ లో వీక్షించాలనే ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేసింది. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం కోసం లేడీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు.

రేపు శుక్రవారం శ్రీ విష్ణు మృత్యుంజయ్, అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి, శివాజీ-లయల సాంప్రదాయాన్ని సుప్పిని సుద్దపూసని చిత్రాలు విడుదలకాబోతున్నాయి. మరి మార్చ్ ఫస్ట్ వీక్ బాక్సాఫీసు బరిలో హీరోలపై వరలక్ష్మి విజయం సాధిస్తుందో, లేదో జస్ట్ వెయిట్ అండ్ సి. 

Varalakshmi Sarathkumar Saraswathi:

Varalakshmi Sarathkumar Saraswathi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs