Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు


ఫిబ్రవరి వచ్చింది వెళ్ళింది. ఫిబ్రవరి బాక్సాఫీసులో అస్సలు ఊపే లేదు. ఇక మార్చ్ నెల మొదలయ్యింది. ఈ నెల మొదటి వారంలో శ్రీవిష్ణు వారం తిరక్కుండానే మృత్యుంజయ్ తో రాబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి, శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి సినిమాలు ఈ వారం థియేటర్స్ రిలీజ్ కాబోతున్నాయి. 

Advertisement
CJ Advs

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ అండ్ వెబ్ సీరీస్ లిస్ట్ 

నెట్ ఫ్లిక్స్: 

విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06

హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06

వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06

అమెజాన్ ప్రైమ్:

తన్వి ద గ్రేట్ (హిందీ మూవీ) - మార్చి 03

యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04

సుబేదార్ (హిందీ సినిమా) - మార్చి 05

జీ 5:

గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06

జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) మార్చి 06

హాట్ స్టార్:

విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) మార్చి 06

ఆహా:

ఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు సినిమా) - మార్చి 03

సోనీ లివ్:

లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06

సన్ నెక్స్ట్:

డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06

గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06

This Week Theatre and OTT Releases:

This Week Theatre and OTT Releases List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs