Advertisement
Google Ads BL

పెద్ది సర్ ప్రైజ్ అప్పటివరకు వెయిట్ చెయ్యండి


బుచ్చి బాబు దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం ఏ కంటెంట్ బయటికి వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అంత బలంగా పెద్ది కంటెంట్ యూత్ కి కనెక్ట్ అవుతుంది. పెద్ది ఫస్ట్ షాట్ కి మించి చికిరి చికిరి సాంగ్ సెన్సేషన్ సృష్టించగా.. ఇప్పుడు రయ్ రయ్ రా.. రా సాంగ్ అంతకుమించిన హిట్ అయ్యింది.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ బ్లాస్టింగ్ అంటూ మాట్లాడుకుంటుంటే.. రామ్ చరణ్ కేవలం క్రికెట్ షాట్స్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఆటలు ఇందులో ఆడతాడు. కానీ ప్రమోషనల్ కంటెంట్ లో రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ మాత్రమే చూపిస్తున్నారు, స్టెప్స్ వేయిస్తున్నారు. మిగతా కబడ్డీ, కుస్తీ ఇలా కొన్ని ఆటలను థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం దాచేసారట బుచ్చిబాబు.

సో పెద్ది లోని ఆ మిగతా సర్ ప్రైజ్ లు చూడాలంటె ఏప్రిల్ 30 వరకు ఆగాల్సిందేనట. చికిరి చికిరి సాంగ్ ఎన్ని మిలియన్ వ్యూస్ సంపాదించిందో అంతకు డబుల్ రయ్ రయ్ రా.. రా సాంగ్ సెన్సేషన్ సృష్టించడం ఖాయమంటున్నారు. నిజమే రామ్ చరణ్ మాస్ డాన్స్ స్టెప్స్ గురించిన చర్చే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మరి రయ్ రయ్ రా.. రా ఎక్కడికెళ్లి ఆగుతుందో చూద్దాం. 

Peddi movie update :

Peddi Locked for April 30 Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs