Advertisement
Google Ads BL

పెద్ది - రై రై రా రా వచ్చేసింది


పాన్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుంచి సెకండ్ సింగిల్ రై రై రా రా ను ఊరించి ఊరించి ఈరోజంతా వెయిట్ చేయించి ఫైనల్ గా నైట్ 10 గంటలకు వదిలారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ చికిరి చికిరికు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఎపిక్ స్కేల్‌లో తెరకెక్కిస్తూ, రామ్ చరణ్‌ను పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో చూపిస్తున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా మేకర్స్ రెండో సింగిల్ రై రై రా రాను విడుదల చేశారు. ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్ ఫుల్ డ్యాన్స్ నంబర్ ప‌ల్సేటింగ్ బీట్స్, ఇన్‌ఫెక్షియస్ రిథమ్‌తో అదిరిపోయే మాస్ ఎనర్జీని అందిస్తోంది. స్టార్ ఎంట్రీ సాంగ్ ఎలా ఉండాలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ, భారతీయ సినిమాలోనే అత్యంత భారీ, ఎలక్ట్రిఫైయింగ్ ఇంట్రడక్షన్ నంబర్‌లలో ఒకటిగా నిలిచేలా రూపుదిద్దుకుంది.

రామ్ చరణ్ తన ట్రేడ్‌మార్క్ మాస్ ఎనర్జీ, గ్రేస్‌ఫుల్ ఫినెస్ తో అదరగొట్టారు. ఆయన ఫ్లూయిడ్ మూవ్‌మెంట్స్, పవర్‌ఫుల్ ఫుట్‌వర్క్, కరిస్మాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మార్చేశాయి.  జానీ మాస్టర్ అందించిన డైనమిక్  కొరియోగ్రఫీ విజువల్ ట్రీట్ గా నిలిచింది.   

ఈ భారీ స్టార్ ఎంట్రీ నంబర్ రామ్ చరణ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను సెలబ్రేట్ చేస్తూ, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. 

Rai Rai Raa Raa From Peddi :

Rai Rai Raa Raa From Peddi Is A Visual Spectacle
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs