Advertisement
Google Ads BL

అల్లు వారి పెళ్లి సందడిలో VIROSH జంట


మూడు రోజుల క్రితమే రాజస్థాన్ ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన VIROSH జంట ఈరోజు ఆదివారం అల్లు అరవింద్ ఇంట అల్లు శిరీష్ పెళ్లి సందడిలో పాల్గొండడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ-రష్మిక లు అభిమానులకు స్వీట్స్ పంచారు.

Advertisement
CJ Advs

ఇదే రోజు రష్మిక ప్రత్యేకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మార్చి 4 న జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్ కి ఆహ్వానించగా.. రేవంత్ రెడ్డి భార్య కొత్త పెళ్లి కూతురు రష్మిక కు బొట్టు పెట్టు సారె పెట్టి పంపించారు. ఈరోజు ఆదివారం అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ నిర్వహించింది అల్లు ఫ్యామిలీ. 

ఈ వేడుకకు రష్మిక-విజయ్ దేవరకొండ అలాగే ఆనంద్ దేవరకొండ హాజరయ్యారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, అల్లు అరవింద్ ను కలిసి ఫోట్లు దిగడమే కాదు అల్లు శిరీష్ కి విషెస్ తెలిపింది ఈ కొత్త జంట. 

VD and Rashmika at Allu Sirish pelli koduku function:

Vijay Deverakonda and Rashmika at Allu Sirish pelli koduku function
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs